Wednesday, May 22, 2019

కౌంట్‌డౌన్ స్టార్ : అమ‌రావ‌తిలో అగ్రనేత‌లు : జ‌గ‌న్‌తో పాటు పీకే.. వారి పైనే స్పెష‌ల్ ఫోక‌స్‌..!

ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వ‌మే మ‌రో సారి కొన‌సాగుతుందా. వైసీపీ అధికారంలోకి వ‌స్తుందా. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఆశ‌లు నెర‌వేరుతాయా. ఏం జ‌రగ‌బోతోంది. కౌంట్‌డౌన్ మొద‌లైంది. అభ్య‌ర్దుల్లో టెన్ష‌న్ పెరిగిపోతోంది. మ‌రి కొద్ది గంట‌ల్లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం అవుతున్న వేల‌..ఏపీలోని మూడు ప్ర‌ధాన పార్టీల అధినేత‌లు అమ‌రావ‌తికి త‌ర‌లి వ‌స్తున్నారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ త‌రువాత జ‌గ‌న్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WVXDAw

0 comments:

Post a Comment