ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన అంతమైందని, రామరాజ్యం ప్రారంభమైందని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు . రమణ దీక్షితులు తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ విజయం సాధించటంపై సంతోషం వ్యక్తం చేశారు. పసుపు కుంకుమ తీసుకుని మహిళలు చంద్రబాబుకు ఉప్పు కారం రాశారు .. రోజా తీవ్ర వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M8ETg8
Saturday, May 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment