Thursday, May 16, 2019

ప్రధాని పోస్టు ఇవ్వకున్న పర్లేదు.. మోడీని గద్దెదింపడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ఆజాద్

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం దగ్గర పడుతుండటంతో జాతీయ పార్టీలన్నీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. మిత్రపక్షాలతో కలిసి భవిష్యత్ ప్రణాళికలపై చర్చించేందుకు సిద్ధమయ్యాయి. మోడీ మరోసారి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీయేతర పక్షాలు త్వరలోనే భేటీ కావాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w2E4Le

Related Posts:

0 comments:

Post a Comment