Thursday, May 16, 2019

హిందూ తీవ్రవాదం ఒక చారిత్రక సత్యం, ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు : కమలహాసన్

తమిళనాడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు, కమలహాసన్ గాంధిని చంపిన నాథూరాం గాడ్సే పై చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం మధురై బెంచ్‌కు దరఖాస్తు చేశాడు. అయితే ఆయన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. అంతకుముందు కమలహాసన్ పెట్టిన క్యాష్ పటిషన్‌ను సైతం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q90bbZ

0 comments:

Post a Comment