Wednesday, May 22, 2019

వెరైటీ దొంగలు... పోలీస్ స్టేషన్‌నే దోచుకున్నారు!

పోలీస్. ఆ పేరు వినగానే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటే తెలియని భయం ఆవహిస్తుంది. అలాంటిది కొందరు దొంగలు మాత్రం ఏకంగా పోలీస్ స్టేషన్‌కే కన్నం వేశారు. పోలీసుల కన్నుగప్పి దొరికినకాడికి దోచుకుపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సాహిబాబాద్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణం : టిక్‌టాక్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30AkuUI

0 comments:

Post a Comment