Wednesday, May 22, 2019

వైఎస్ జ‌గ‌న్‌, కేసీఆర్‌ల‌కు ప్ర‌తిప‌క్షం గాలం! వాళ్లొస్తే..చంద్ర‌బాబు ప‌రిస్థితేంటీ?

అమ‌రావ‌తి: సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపున‌కు 24 గంట‌లు కూడా లేదు. ఈ రాత్రి గ‌డిస్తే- ఫలితాలు వెలువ‌డుతాయి. రాజు ఎవ‌రో..బంటు ఎవ‌రో తేలిపోతుంది. దేశ ప్ర‌జ‌లు ఎవ‌ర్ని అందలం ఎక్కించారు? ఎవ‌ర్ని అధఃపాతాళానికి తొక్కేశారో తెలియడానికి కొన్ని గంటలు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ ప‌రిస్థితుల్లో దేశ రాజ‌ధానిలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ద‌క్షిణాది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VBfj2Y

Related Posts:

0 comments:

Post a Comment