Monday, May 13, 2019

అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్: థియేట‌ర్‌లో యువ‌కుడిపై దాడి: జాతీయ గీతాన్ని అవ‌మానించినందుకు!

బెంగ‌ళూరు: థియేట‌ర్‌లో జాతీయ గీతాన్ని ప్ర‌ద‌ర్శించే స‌మ‌యంలో ప్రేక్ష‌కులంద‌రూ లేచి నిల్చుంటారు. జాతీయ గీతాన్ని గౌరవిస్తారు. దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించాడో యువ‌కుడు. జాతీయ గీతం ప్ర‌ద‌ర్శిత‌మౌతున్న స‌మ‌యంలో లేచి నిల్చోలేదు. దీనితో తోటి ప్రేక్ష‌కులు అతనిపై దాడి చేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. అనంత‌రం పోలీసుల‌కూ ఫిర్యాదు చేశారు. ద‌గ్గ‌రుండి మ‌రీ అరెస్టు చేయించారు. ఈ ఘ‌ట‌న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jj3Nra

0 comments:

Post a Comment