Sunday, May 26, 2019

గుర్తుకొస్తున్నాయి..ఎక్క‌డైతే అరెస్ట‌య్య‌డో అక్క‌డే సీఎంగా జ‌గ‌న్ : అక్క‌డే భార‌తికి నాడు అవ‌మానం..

హైదరాబాద్ : కాలం ఎప్పుడూ ఒకే లాగ ఉండ‌దు. 2012 మే 26. రాజ్‌భ‌వ‌న్ ప‌క్క‌నే ఉన్న దిల్‌కుష్ గెస్ట్ హౌస్‌. సీబీఐ అధికారులు విచార‌ణ పేరుతో పిలిపించి..జ‌గ‌న్‌ను అరెస్ట్ చేసారు. అదే రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో నేడు జ‌గ‌న్ సీఎంగా అధికార ట్రీట్‌మెంట్ అందుకున్నారు. అదే రోడ్డులో అదే రోజు జ‌గ‌న్ అరెస్ట్ త‌రువాత భార‌తి..విజ‌య‌మ్మ‌...ష‌ర్మిళ‌తో నాడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ez8WHG

0 comments:

Post a Comment