Thursday, May 2, 2019

ఆ ఉద్యోగినుల బాద్యత మీదే..! ఐటీ సంస్థలకు మార్గదర్శకాలు విడుదుల చేసిన పోలీసులు..!!

హైదరాబాద్ : నగరంలో పెరిగిపోతున్న క్రైమ్ రేట్ ను నియంత్రించేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది. అందులో భాగంగా రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగిణుల భద్రత ఆయా సంస్థల యాజమాన్యాలే తీసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసారు. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత సంస్థలో పని చేయించుకునే మహిళా ఉద్యోగినుల బాధ్యత ఇకపై ఆయా ఐటీ సంస్థలదేనని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DKgiYr

0 comments:

Post a Comment