హైదరాబాద్ : నరరూప రాక్షసుడు, హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించేలా.. నల్గొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఓకే చెప్పింది. బుధవారం (08.05.2019) నాటి నుంచి 13వ తేదీ వరకు అనుమతించింది. ఆ మేరకు వరంగల్ సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న నిందితుడిని బుధవారం నాడు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PUC6FW
Wednesday, May 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment