బెంగళూరు: జాతిపతి మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేను స్వతంత్ర భారత మొట్టమొదటి హిందూ ఉగ్రవాదిగా పేర్కొంటూ మక్కళ్ నీథి మయ్యం అధినేత కమలహాసన్ చేసిన ప్రకటన ఓ రేంజ్‌లో ప్రకంపనలను పుట్టిస్తోంది. దాదాపు అన్ని పార్టీలూ దీనిపై స్పందించాయి. భారతీయ జనతాపార్టీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.. ఏకంగా నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LPrOZc
Friday, May 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment