హజీపూర్ ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో దివ్యాంగురాలైన బాలికపై లైంగికదాడి స్థానికంగా కలకలం రేపింది. మానసిక వికలాంగురాలన్న జాలి కూడా లేకుండా అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు . నిందితుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుంది మరో ఎన్నికల సవాల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K7lUQF
Tuesday, May 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment