Tuesday, May 28, 2019

ప్ర‌భుత్వానికి స‌మ‌యం ఇద్దాం: నిర్మాణాత్మ‌క ప్ర‌తిప‌క్షంగా ఉంటాం: అధైర్యం వ‌ద్దు..చంద్ర‌బాబు..!

ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ నేత‌ల ముందుకొచ్చారు. ఎన్నిక‌ల్లో ఓట‌మితో బాధ‌లో ఉన్న పార్టీ నేత‌ల‌కు..కార్య‌క‌ర్త‌ల‌కు ఓదార్పు ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. ఎన్టీఆర్ సైతం ఓడిపోయార‌ని..కానీ, ఎప్పుడూ మ‌నో నిబ్బరం కోల్పోలేద‌ని గుర్తు చేసారు. ఇదే స‌మ‌యంలో త‌మ భ‌విష్య‌త్ ఏంట‌నేది కార్య‌క‌ర్త‌ల‌కు దిశా నిర్ధేశం చేసారు. ప్ర‌భుత్వానికి స‌మ‌యం ఇద్దాం...ఏపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JH9gsb

0 comments:

Post a Comment