Monday, May 13, 2019

ఎమ్మెల్సీ ఎన్నికలను ఆపాలంటున్న కాంగ్రెస్... అభ్యర్ధులను ప్రకటించిన టీఆర్ఎస్

స్థానిక సంస్థల ఎమ్మెల్సి కోటా స్థానాల్లో జరగనున్న ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగా ప్రచారం జరిగిన అభ్యర్థులనే కేసీఆర్ ప్రకటించారు. కాగా వరంగల్ నుండి పార్టీ నేత కేటీఆర్ సన్నిహితుడైన వరంగల్ జిల్లాకు చెందిన పోచంపల్లి శ్రీనివాస రెడ్డిని రంగంలోకి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JDyfvM

Related Posts:

0 comments:

Post a Comment