Wednesday, May 1, 2019

సుజానాకు ఊరట : రెండురోజుల్లో విచారించాలని, వేధించొద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టీకరణ

హైదరాబాద్ : ఆంధ్రాబ్యాంకు మోసానికి సంబంధించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి కాస్త ఊరట కలిగింది. సీబీఐ జారీచేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రెండురోజుల్లో విచారించండిఈ నెల 27, 28 తేదీల్లో సుజనా చౌదరిని విచారించాలని స్పష్టంచేసింది. రెండురోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఉదయం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PG8HyR

0 comments:

Post a Comment