Wednesday, May 8, 2019

ప్రజాస్వామ్యంతో చెంప పగలగొట్టాలనుంది... మోడీకి మమతాబెనర్జీ వార్నింగ్..

కోల్‌కతా : ప్రధాని నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు రాజకీయ పరిధి దాటి వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరుకున్నాయి. బెంగాల్‌లో దీదీ ప్రభుత్వం వసూళ్ల దందాకు పాల్పుడుతోందన్న మోడీపై మమత మండిపడ్డారు. మంగళవారం పురూలియాలోని సంతూరీలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ ప్రజాస్వామ్యంతోనే మోడీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vHj50i

0 comments:

Post a Comment