Monday, May 20, 2019

సారు.. కారు.. పదహారే అంటున్న మెజార్టీ ఎగ్జిట్ పోల్స్..!

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి 16 స్థానాలను గెలుచుకుంటామంటూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతూ వచ్చారు. సారూ, పదహారూ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే పల్లవి అందుకున్నాయి. 16 సెగ్మెంట్లలో టీఆర్ఎస్ గెలుస్తుందని, ఇంకో స్థానం పరోక్ష మిత్రపక్షమైన ఎంఐఎం గెలుచుకుంటుందని కేసీఆర్ ప్రచారంలోనూ హోరెత్తించారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JuDej7

0 comments:

Post a Comment