టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2019 విడుదలయ్యాయి. హోరాహోరీగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది టైమ్స్ నౌ వీఎంఆర్ . పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో ఈ సారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 6 స్థానాలు కోల్పోనున్నట్టు ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JWUnB8
Monday, May 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment