ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికల ఫలితాలతో డీలా పడిన పార్టీ నేతలకు ధైర్యం చెబుతున్న చంద్రబాబు తన డిప్లొమాటిక్ పాస్ పోర్టును సరెండర్ చేసారు. ముఖ్యమంత్రి హోదాలో సాధారణంగా లభించే ఈ పాస్‌పోర్ట్‌ను విజయవాడలోని అధికారులకు అప్పగించారు. ఇక, సాధారణ పాస్‌పోర్ట్ మాత్రమే చంద్రబాబు తన వద్ద ఉంచుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I5IeaE
Thursday, May 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment