Thursday, May 16, 2019

మందేస్తూ, చిందేస్తూ.. డ్యాన్స్ బార్‌లో పట్టుబడ్డ పెద్దోళ్లు.. మున్సిపల్ అధికారులు

ముంబై : అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అడ్డదారులు తొక్కారు. పెద్దోళ్లతో దోస్తీ కట్టి తానాతందానా ఆడారు. ప్రభుత్వ ఉద్యోగులుగా సక్రమంగా మెలగాల్సినోళ్లు వక్రదారి పట్టారు. మత్తులో తూగుతూ ఎంజాయ్ చేసిన సదరు ఉన్నతాధికారులకు.. చివరకు పోలీసుల ఎంట్రీతో తాగిందంతా దిగిపోయింది. వీడెక్కడి మొగుడురా బాబూ.. భార్య డ్యాన్స్ చేస్తే చంపేసిండు..! నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డ్యాన్స్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30oJKwQ

0 comments:

Post a Comment