Tuesday, May 21, 2019

శ‌ర‌ద్ ప‌వార్ ఫోన్‌కు జ‌గ‌న్ రియాక్ష‌న్‌ ఏంటి : ప‌్ర‌త్యామ్నాయం ఉందా: వైసీపీ అధినేత వ్యూహం మారిందా.

ఏపీలో వైసీపీ ఎక్కువ మొత్తంలో లోక్‌స‌భ సీట్లు ద‌క్కించుకుంటుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించ‌టంతో కేంద్రంలో మ‌ద్ద‌తు కోసం వైసీపీ పైన ఒత్తిడి పెరుగుతోంది. ఇందులో భాగంగా బీజేపీయ‌త‌ర ఫ్రంట్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ వైసీపీ ముఖ్య నేత‌ల‌ను కోరారు. తాజాగా, ఎస్పీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ సైతం ఫోన్ ద్వారా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30vd5FX

0 comments:

Post a Comment