Monday, May 20, 2019

ఈశాన్యంలో కమల వికాసం... అసోంలో మెజార్టీ స్థానాలు బీజేపీవేనంటున్న ఎగ్జిట్ పోల్స్

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ మినహా పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ బలాన్ని మరింత పెంచుకుంటుందని అంచనా వేశాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కమలదళం పునాదులు మరింత బలపడతాని ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా.. వాటిలో అసోం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JRHto0

Related Posts:

0 comments:

Post a Comment