Tuesday, May 21, 2019

లోక్‌స‌భ సీట్లూ వైసీపీకే..గెలిచేది ఎక్క‌డంటే : ఆరు సీట్ల‌లో హోరా హోరీ : తేల్చిన ఇండియూ టూడే స‌ర్వే..

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్‌లో స్ప‌ష్టం చేసిన ఇండియా టుడే ఇప్పుడు లోక్‌స‌భ పోరు లోనూ వైసీపీ ఆధిక్య‌త సాధిస్తుంద‌ని వెల్ల‌డించింది. ఏపీలోని మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల్లో అధిక సీట్లు వైసీపీ సొంతం చేసుకుంటుంద‌ని విశ్లేషించింది. అదే స‌మ‌యంలో ఆరు సీట్ల‌లో మాత్రం హోరా హోరీ పోరు ఉంటుంద‌ని అంచనా వేసింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Enk62f

0 comments:

Post a Comment