బీజేపీ మరోసారి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను అస్సలు పట్టించుకోనవసరం లేదంటున్న ఆయన.. బీజేపీయేతర పార్టీలను ఏకతాటి పైకి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే మోడీ గద్దెనెక్కకుండా అడ్డుకోగలమన్నది బాబు అంచనా. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత కాంగ్రెస్‌తో పాటు వివిధ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EkK0nc
Tuesday, May 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment