ముజఫర్‌పుర్ : ఫుల్ సెక్యూరిటీ మధ్యన ఉండాల్సిన ఈవీఎంలు లాడ్జిలో దర్శనమిచ్చాయి. పోలింగ్ ముగిశాక స్ట్రాంగ్ రూముకు తరలించాల్సిన అధికారి తనతో పాటు హోటల్ రూముకు తీసుకెళ్లడం దుమారం రేపింది. బీహార్ లోని ముజఫర్‌పుర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలింగ్ డ్యూటీ అయిపోయాక సెక్టార్ ఆఫీసర్ తనతో పాటు హోటల్ గదికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LtauJo
Tuesday, May 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment