హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశంలో వీహెచ్ పై అనుచితంగా ప్రవర్తించిన నగేష్ ముదిరాజ్ పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోనుంది. సమావేశంలో వీహెచ్ పై నగేశ్ దాడిచేసినట్టు కమిటీ భావిస్తోంది. ఈ ఇష్యూపై క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WCAJOr
నగేశ్‌పై చర్యలకు రంగం సిద్ధం : అత్యవసరంగా క్రమశిక్షణ కమిటీ భేటీ
Related Posts:
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్: సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లకు ప్రాణం పోసినందుకు..స్టాక్ హోమ్: ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి విజేతల పేర్ల పరంపరలో మరో అంకం. రసాయనిక శాస్త్రం కేటగిరీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. జ… Read More
ఆర్టీసీతో కేసీఆర్ ది అవినాభావ బంధం: డిప్యూటీ స్పీకర్..సీఎం అయ్యేదాక: మరి..ఇప్పుడు..!ఆర్టీసీ బస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ తెలుగుదేశంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రవాణా శాఖ మంత్రిగా పని చ… Read More
బెంగళూరు సెంట్రల్ జైల్లో సీసీబీ దాడులు, మొబైల్ లు, గంజాయి, కత్తులు, వీకే. శశికళ !బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు (బెంగళూరు సెంట్రల్ జైలు)ల్లో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు దాడులు … Read More
జమ్మూకాశ్మీర్ నుంచి బయటికెళ్లిన 5,300 ఫ్యామిలీలకు భారీ పరిహారంన్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ నుంచి వేరే ప్రదేశంలోకి వెళ్లిన వారి జాబితాలో మరో 5000 కుటుంబాలకుపైగా స్థానం కల్పించారు. వారందరు కూడా ప్రధానమంత్రి అభివృద్ధి … Read More
పోలీస్ అధికారి తలపై కోతి.. నువ్వు కేసులు చూస్కో.. నేను పేలు తీస్తా..! (వీడియో)లక్నో : అయ్యా నీవు కేసులు చూస్తో.. నేను నీ తలలో పేలు తీస్తాగా అన్నట్లు ఉంది ఓ కోతి కథ. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారడంతో చూసినోళ… Read More
0 comments:
Post a Comment