మల్కజ్‌గిరి నియోజకవర్గాన్ని మరో నోయిడాగా మారుస్తానని ఎంపీ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. నియోజవర్గంలో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఝతలు తెలిపారు. .నియోజకవర్గంతో పాటు, రాష్ట్ర్రంలోని సమస్యలపై పోరాడతానని చెప్పారు. ఈనేపథ్యంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, ఐరన్ ఇండస్ట్ర్రీ, తోపాటు గిరిజన విశ్వవిద్యాలయ సాధనపై పోరాడతామని తెలిపారు. విద్యార్థుల సపోర్టుతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WoI3jQ
Saturday, May 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment