Thursday, May 16, 2019

వైసీపీ నేత ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయ్యారు ఎందుకు ? ఎవరేం మాట్లాడినా స్పందించరేం ?

వైసిపి నేత ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయిపోయారు. తన మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీ లకు చుక్కలు చూపించే రోజా ఎన్నికలు ముగిసిన నాటినుండి నేటి వరకు మాట్లాడటమే మానేశారు. ఒకపక్క టిడిపి నేతలు వైసీపీ అధినేత జగన్ పై మాటల దాడికి దిగుతున్నా రోజా మాత్రం సైలెంట్ గా చూస్తున్నారు. జగన్ ని ఎవరైనా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q58vtm

0 comments:

Post a Comment