Thursday, May 16, 2019

విజ‌య‌వాడ‌లో ఆ ఇద్ద‌రూ..!? పోలీసుల‌కు ర‌విప్ర‌కాశ్‌..శివాజీ మెయిల్‌: 10 రోజుల గ‌డువు ఇవ్వండి..!

కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో ర‌వి ప్ర‌కాశ్‌..న‌టుడు శివాజీ హాజ‌రు కోసం పోలీసులు నిరీక్షిస్తున్నారు. హైకోర్టు సైతం ర‌వి ప్ర‌కాశ్ అభ్య‌ర్ద‌న తిర‌స్క‌రించింది. దీంతో..తెలంగాణ పోలీసులకు వారిద్ద‌రి నుండి మెయిల్స్ వ‌చ్చాయి. త‌మ‌కు ప‌ది రోజుల స‌మ‌యం కావాలంటూ వేర్వేరు కార‌ణాల‌ను అందులో ప్ర‌స్తావించారు. అయితే, వారిద్ద‌రూ విజ‌య‌వాడ‌లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vXMEuG

0 comments:

Post a Comment