Friday, May 10, 2019

కాబోయే మంత్రి అన్న ప్రచారంపై జగన్ క్లాస్ పీకారట .. అందుకే ఉదయభాను అలర్ట్ అయ్యారట

ఏపీలో ఎన్నికలు ముగిశాయి కానీ ఫలితాలు ఇంకా రానేలేదు . ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తమపార్టీ విజయం సాధిస్తుంది అన్న ధీమా ఉండటం మంచిదే అయినా శృతి మించి కాబోయే మంత్రి అని ప్రచారం చేసుకోవటం కాస్త ఎక్స్ ట్రానే . అలా జరిగిన ప్రచారంపై వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయ్యారని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JrNhVj

Related Posts:

0 comments:

Post a Comment