Thursday, May 16, 2019

రాజకీయ అక్కసుతోనే విగ్రహాల తొలగింపు .. అసలు విషయం బయటపెట్టిన మాజీ ఎంపీ యార్లగడ్డ

విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ప్రముఖుల విగ్రహాల తొలగింపుపై కుట్రలనుబహిర్గతం చేశారు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. చంద్రబాబు అదేశాలతోనే ఆర్కే బీచ్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాల తొలగింపు జరిగిందని దీని వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VsmpGO

Related Posts:

0 comments:

Post a Comment