Wednesday, May 22, 2019

జ‌గ‌న్ స‌మ‌స్యే లేదు..మోదీని అడ్డుకోవాలి: చ‌ంద్ర‌బాబు ఆందోళ‌న వెనుక‌.. : అందుకే ఢిల్లీకే ప్రాధాన్య‌త

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏపీలో ఫ‌లితాల కంటే..కేంద్రంలో స‌మీక‌ర‌ణాల పైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారు. ఏపీలో త‌మ విజ‌యం అనే ధీమా ఒక్క‌టైతే..జ‌గ‌న్ కంటే ముందుగా మోదీని కేంద్రంలో అడ్డుకోవాల‌నేది ఆయ‌న ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ మోదీకి అనుకూలంగా ఉన్నా..చివ‌రి వ‌ర‌కు మోదీని నియంత్రించ‌టానికి చివ‌రి వ‌ర‌కూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందు కోసం ప్ర‌తీ ఒక్క‌రిని క‌లుస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30zplFv

Related Posts:

0 comments:

Post a Comment