Friday, May 17, 2019

క‌డ‌ప పెద్ద ద‌ర్గాలో రంజాన్ ప్రార్థ‌నాల్లో వైఎస్ జ‌గ‌న్‌

కడప: మూడురోజుల పాటు త‌న స్వ‌స్థ‌లం పులివెందుల‌లో ప‌ర్య‌టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. గురువారం సాయంత్రం క‌డ‌ప‌లోని అమీన్‌పీర్ ద‌ర్గాను సంద‌ర్శించారు. వైఎస్ఆర్‌సీపీకి చెందిన క‌డ‌ప ఎమ్మెల్యే అమ్జాద్ భాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ప‌విత్ర రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని ద‌ర్గాలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు. ముందుగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LPwmPn

0 comments:

Post a Comment