Thursday, May 30, 2019

కాంగ్రెస్ నేత‌గా కాదు..కుటుంబ స‌భ్యుడిగా: మేన‌ల్లుడి కోసం వ‌చ్చేసారు:హెలికాఫ్ట‌ర్‌తో పూల వ‌ర్షం..!

వైయ‌స్ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం. వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత కొంత కాలం ఆ కుటుంబానికి అండ‌గా నిలిచారు. కొన్ని ప్ర‌త్యేక కార‌ణాల‌తో జ‌గ‌న్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే, తండ్రి త‌ర‌హాలోనే త‌న‌యుడు సైతం ఒంట‌రి పోరాటంతో సీఎం కావ‌టంతో..ఆయ‌న త‌న పార్టీని ప‌క్క‌న పెట్టారు. కాబోయే ముఖ్య‌మంత్రి..త‌న మేన‌ల్లుడు స్వ‌యంగా ఆహ్వానించ‌టంతో స‌తీ స‌మేతంగా వ‌చ్చేసారు. ముఖ్య‌మంత్రిగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I5VP1B

0 comments:

Post a Comment