టీవీ9 వ్యవహారంలో వివాదాస్పదమై అజ్ఞాతంలో ఉన్న రవి ప్రకాశ్ వీడియో సందేశం విడుదల చేసారు. టీవీ9 స్థాపన దగ్గర నుండి అమ్మకం వరకు చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. జూపల్లి రామేశ్వరరావు తనను పాలేరుగా ఉండమన్నారని..బెదిరింపులకు గురి చేసారని..తప్పుడు కేసులు నమోదు చేసారని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను ముందడుగు వేయాలని నిర్ణయించానని రవి ప్రకాశ్ స్పష్టం చేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HO4fe3
Wednesday, May 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment