Thursday, May 30, 2019

ఆ 60 మంది ఎవరు ? 10 మంత్రి పదవులు భాగస్వామ్యపక్షాలకు.. మరికొన్నిగంటల్లో మోదీ ప్రమాణం

న్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయనతోపాటు ఎవరెవరు క్యాబినెట్‌లో కొలువుదీరుతున్నారనే ఉత్కంఠ కొనసాగుతుంది. మోడీతోపాటు 60 మంది వరకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందులో 8 నుంచి 10 వరకు మంత్రిపదవులు తమ భాగస్వామ్య పక్షాలకు కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షాకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XdaVJ2

Related Posts:

0 comments:

Post a Comment