Wednesday, May 1, 2019

32 వేల అడుగుల ఎత్తున మిర్రర్ క్రాక్: బెంగళూరు విమానం అత్యవసర ల్యాండింగ్!

హైదరాబాద్: గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బస్సు కిటికీ అద్దాన్ని తెరిస్తే.. గాలి ఎంత విసురుగా కొడుతుందో మనకు తెలుసు. అదే- ఎలాంటి ఆధారమూ లేకుండా గాల్లో 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విమానం అద్దం పగిలితే.. పరిస్థితేంటి? గాలి వేగానికి మొత్తం విమానమే తలకిందులు అవుతుంది. గాల్లోనే పల్టీలు కొట్టేస్తుంది. బుధవారం ఇంచుమించు అలాంటి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PEgNYY

0 comments:

Post a Comment