అమరావతి: కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖాళీ ఖజానా స్వాగతం పలకబోతోంది. అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దుర్వినియోగం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు ఉన్నాయి. వచ్చే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదంటూ అప్పుడే ఎత్తిపొడుపులు కూడా మొదలయ్యాయి. ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QrCn3f
Tuesday, May 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment