బీజేపీయేతర కూటమిలో రాహుల్ గాంధీ ప్రాధాన్యతను మొదటి నుండీ వ్యతిరేకిస్తున్న మమతాబెనర్జీ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన విపక్షాల భేటీ ప్లాన్ కు నో చెప్పారు. ప్రధాని అభ్యర్థిగా తనని తాను గతంలోనే ప్రకటించుకున్న మమతాబెనర్జీ వ్యూహాత్మకంగానే విపక్ష భేటీకి బ్రేకులు వేశారు. సమీక్షల పేరుతో సొంత పార్టీ నేతలనే విసిగిస్తున్నారా చంద్రబాబు .. అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Je5yGf
Saturday, May 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment