Saturday, May 25, 2019

సూరత్ ప్రమాదానికి కారణమెవరు ? ఎవరి నిర్లక్ష్యం 20 మంది విద్యార్థులను బలితీసుకుంది ?

సూరత్ : సూరత్ కోచింగ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. 20 మంది విద్యార్థులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా టీనేజర్లని .. కొందరు ఊపిరాడక మృతిచెందారని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సూరత్‌లోని సర్తానా ప్రాంతంలో గల తక్షిశిల కోచింగ్ సెంటర్‌లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W1o7El

0 comments:

Post a Comment