Wednesday, May 15, 2019

ఏపీలో గెలుపు ఎవ‌రిదో కేసీఆర్ తేల్చేసారు: ఏపీలో అధికారం..20 పైగా ఎంపీ సీట్లు: జోస్యం ఫ‌లిస్తుందా..!

ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చేసారు. ఎన్నిక‌ల తరువాత కేసీఆర్ మౌనంగా ఉన్నార‌ని..అంటే త‌మ‌కే అనుకూలంగా ప‌రిస్థితులు ఉన్న‌ట్లు అర్దం అవుతోంద‌ని టీడీపీ నేత‌లు అంత‌ర్గ‌త మీటింగ్‌ల్లో వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు కేసీఆర్ ఏపీలో ఫ‌లితాల పైన త‌న అంచ‌నాల‌ను వెల్ల‌డించారు. లోక్‌స‌భ సీట్లు ఎవ‌రికి వ‌స్తాయో కూడా విశ్లేషించారు. దీంతో..ఇప్పుడు కేసీఆర్ జోస్యం పైన చ‌ర్చ మొద‌లైంది..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LJQjah

0 comments:

Post a Comment