Tuesday, May 7, 2019

ఇండియన్ ఐటీ కంపెనీలపై మరో పిడుగు..హెచ్‌1బీ వీసా ఫీజు పెంచనున్న అమెరికా..

హెచ్1బీ వీసాల విషయంలో ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్న అగ్రరాజ్యం అమెరికా మరో పిడుగు వేసింది. యూఎస్‌కు ఉద్యోగుల్ని పంపే ఇండియన్ ఐటీ కంపెనీలపై మరింత ఆర్థిక భారం మోపేందుకు సిద్ధమైంది. హెచ్1బీ వీసా అప్లికేషన్‌ ఫీజును పెంచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసినట్లు యూఎస్ లేబర్ సెక్రటరీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DUXQwi

0 comments:

Post a Comment