న్యూఢిల్లీ : 16వ లోక్ సభను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రద్దుచేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతో కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి కొలువుదీరనుంది. వచ్చేవారం మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EwTAne
16వ లోక్‌సభ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
Related Posts:
చంద్రబాబుపై ట్వీట్ చేసి చిక్కుల్లో పడ్డ వర్మ... తాజాగా బాలయ్యపై సెటైర్లుఆయన పేరుగాంచిన డైరెక్టర్. ఒక సినిమా మొదలు పెడుతున్నారంటే అక్కడి నుంచి వివాదాలు కూడా ప్రారంభం అవుతాయి. ఆయన సినిమాలకు పెద్ద ప్రమోషన్ అక్కర్లేదు. కేవలం మ… Read More
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనం ... టీఆర్ఎస్ లో చేరతా కానీ కండిషన్స్ అప్లైతెలంగాణా రాష్ట్రంలో బీజేపీ నుండి గెలిచినా ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు .టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు తాను సిద్ధమంటూ గోషామహాల్ బీజేపీ ఎ… Read More
టిక్ టాక్ పిచ్చి ఫ్రెండ్ ప్రాణం తీసింది!ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ గురించి తెలియని యూత్ లేరు. ఈ యాప్ కారణంగా పాపులారిటీ కోసం పాకులాడుతూ యువత చెడిపోతోందని అందుకే దాన్ని బ్యాన్ చేయాలన్న డి… Read More
జగన్, కేసీఆర్ కు భంగపాటు తప్పదు..! బాబు ఇచ్చే గిఫ్ట్ కోసం రెడీగా ఉండాలంటున్న టీడిపి నేతలు...!!అమరావతి : అమరావతిలో అదికాక, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతోంది. కేసీఆర్, జగన్‌లకు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న… Read More
నడకపై అధ్యయనానికి రూ.16.44 కోట్ల నిధులులండన్ : వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మనుషులు ఎలా నడుస్తున్నారో తెలుసుకునేందుకు అక్షరాలా రూ.16.44కోట్ల ఖర్చు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్… Read More
0 comments:
Post a Comment