న్యూఢిల్లీ : కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతుండటంతో .. ప్రాంతీయ పార్టీల వెన్నులో వణుకు మొదలైంది. ముఖ్యంగా ధిక్కార స్వరం వినిపించినా .. మమత బెనర్జీ, మాయావతి లాంటి నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉంది. అయితే మాయావతి రాష్ట్రంలో ప్రభుత్వం లేకపోవడంతో సేఫ్ కానీ .. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం ఉండటంతో అక్కడ బీజేపీ నేతలు ఫోకస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X92deO
143 మంది టీఎంసీ నేతలు టచ్‌లో ఉన్నారు ? బీజేపీ నేత ముకుల్ రాయ్ సంచలనం
Related Posts:
tsrtc strike:ఏపీలో ఎలా సాధ్యం.. తెలంగాణలో ఎందుకు కాదు.. ఆర్టీసీ విలీనంపై సురవరంఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానం సరికాదని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కార్మికుల హక్కులను అణచివేయాలని చూస్… Read More
సీఎం పదవి పై తేల్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాదు: శివసేనమహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై రెండురోజులు మాత్రమే అయ్యింది. ఇక బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సంపాదించింది. … Read More
ఎమ్ఐఎమ్ గెలవడం వల్ల జిన్నా భావజాలం వ్యాప్తి : కేంద్రమంత్రిఎన్నికల్లో ఎమ్ఐఎమ్ గెలవడం వల్ల మహ్మద్ ఆలీ జిన్నా భావజాలం వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేత కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాస్పద వ్యాఖ్యలు చేశ… Read More
ఏపీలో మరో జాబ్ నోటిఫికేషన్ .. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ నిరుద్యోగ యువతకు మరోమారు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పధకాలు ప్రజల దగ్గరకి నేరుగా చేరాలనే ఉద్దేశం… Read More
విదేశాల్లో మెడికల్ డిగ్రీలు కానీ.: మనదేశ పరీక్షలో మాత్రం పాసవడం లేదు, 85శాతం మంది ఫసక్కే!న్యూఢిల్లీ: మనదేశం నుంచి వెళ్లి విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే, విదేశాల్లో చదివి వైద్య… Read More
0 comments:
Post a Comment