Thursday, May 23, 2019

16 స్థానాల్లో గెలుస్తున్నాం..! పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చిన కేసీఆర్..!!

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాల్లో గెలువబోతున్నామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో విజయంపై పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకోవాలని ఆయన సూచించారు. గురువారం 17 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని బుధవారం ఆయన తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. జిల్లాల్లోని మంత్రులు, పార్టీ అభ్యర్థులు, శాసనసభ్యులు, మండలి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EqnNUU

0 comments:

Post a Comment