Saturday, May 11, 2019

బెంగాల్‌లో పోలీసు వాహనం బోల్తా, 12 మందికి గాయాలు

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. సింద్రి ఏరియాలో పోలీసు వాహనం బోల్తాపడింది. అయితే ఇదీ సాధారణ వాహనం అయితే విశేషం ఏమీ లేదు కానీ .. మందుపాతరల నిరోధక వాహనం బోల్తాపడటంతో ప్రమాదమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 12 మందికి గాయాలుబరబాచర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనం పడిపోయింది. ప్రమాద సమయంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jy2dBc

0 comments:

Post a Comment