Thursday, April 4, 2019

టీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుందన్న ఎంపీ జితేందర్ రెడ్డి మాటలను నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండి

ఎన్నికల సీజన్ కావడంతో పార్టీలలో జంప్ జిలానీలు ఎక్కువయ్యారు. లోక్‌సభ టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన జితేందర్ రెడ్డి కూడా ఇదే కోవలో చేరారు. పార్టీ టికెట్ ఆశించి నిరాశచెందిన ఆయన బీజేపీలో చేరారు. అంతకుముందు సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uym8Wo

0 comments:

Post a Comment