Tuesday, April 16, 2019

తెలుగు మహిళ సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయడాన్ని సమర్థిస్తారా? మీ కామెంట్ ఏంటి?

అలనాటి నటి, తెలుగింటి ఆడపడుచు సుమలతకు వ్యతిరేకంగా ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత పోటీ చేస్తున్నారు. కర్నాటక సీఎం కుమారస్వామి తనయుడు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ తరఫున చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. తెలుగింటి ఆడపడుచైన సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబుతో ప్రచారం చేయించడం ద్వారా అక్కడి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAG70z

Related Posts:

0 comments:

Post a Comment