Wednesday, April 3, 2019

నన్ను కెలికితే భద్రచలాన్ని కూడా లాక్కుంటానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?

పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు విమర్శల పదును పెంచుతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులపై వాగ్భాణాలు సంధిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో తీవ్ర పదజాలపై ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ టార్గెట్‌గా ఘాటు విమర్శలు చేశారు. భద్రాచలం విషయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K1HLL0

Related Posts:

0 comments:

Post a Comment