హైదరాబాద్ : మండుటెండలతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే వర్షాలు లేని ప్రాంతాల్లో మాత్రం వడగాలుల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుఫాను ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదని వాతావరణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IN5n4w
Monday, April 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment